Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Health షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

by CVR NEWS

* నేరేడుగింజలు షుగర్ వ్యాధకి అద్భుతంగా పరిచేస్తాయి. గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తినవచ్చు. లేదా మజ్జిగలో కలుపుకుని త్రాగవచ్చు.

* మెంతుల్ని మొలకలు కట్టించి, ఎండబెట్టి, దోరగా వేయించి, కారప్పొడిలా తయారుచేసుకొని,షుగర్ తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అయితే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే బాగా పనిచేస్తుంది.

* గింజతీసివేసిన ఉసిరికాయలను, పసుపుకొమ్ములను సమానభాగాలుగా తీసుకొని,మెత్తగా దంచి చూర్ణంలా చేసుకోవాలి. దీనిని రోజూ అరచెంచానుండి ఒక చెంచావరకు రెండుపూలటా గ్లాసు మజ్జిగలో కలిపిత్రాగితే, షుగర్ వ్యాధి, అదుపులో ఉంటుంది. షుగర్ కంట్రోలులోకి వచ్చేవరకు దీనితో పాటు మీరు అంతకు ముందుముందులువాడుతూ ఉండండి. తర్వాత నెమ్మదిగా మందులు తగ్గించుకోవచ్చు.

* రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రం పిండాల పనితీరు మెరుగు పడుతుంది

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: