Wednesday, March 11, 2026
News Navigation
Home Political మహారాష్ట్ర ఎన్నికల్లో సక్సెస్ అయిన పవనిజం

మహారాష్ట్ర ఎన్నికల్లో సక్సెస్ అయిన పవనిజం

by Rama
మహారాష్ట్ర ఎన్నికల్లో సక్సెస్ అయిన పవనిజం

మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవనిజం సక్సెస్ అయ్యింది. ఎన్డీఏ కూటమి తరఫున మహాయతికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. ఆయన ఫోకస్ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయతి కూటమి విజయ శంఖాన్ని మోగించింది. పవన్ సక్సెస్ మంత్రం ఏపీలో మాదిరిగానే మహారాష్టలోనూ పనిచేసిందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.