Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home Andhra Pradesh తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు..!

తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు..!

by Satya
People on the road for drinking water

గుంటూరు జిల్లా(Guntur District)లో తాగునీటి(Drinking Water) కోసం ప్రజలు రోడ్డు పై బైఠాయించి నిరసనలు వ్యక్తులు చేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేక పోవడంతో రాస్తారోకోలు నిర్వహించారు.

ఇది చదవండి: ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో విషాదం…

తాగునీటి కోసం సాగర్ కాలువ నుండి నీరు వదిలి రెండు రోజులయినా ఇంకా చేరలేదని వాపోతున్నారు. చెరువులకు కొంతసేపు నీరు వచ్చి ఆగిపోవటంతో స్థానిక ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికైనా అధికారులు తాగునీటి సమస్యపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

005708
Total views : 38443

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.