Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Latest News నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో తరగతులు…

నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో తరగతులు…

by Prakash
Private Colleges

ప్రైవేట్ కళాశాలలు (Private Colleges) :

నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రైవేట్ కళాశాలలు (Private Colleges) ఇష్టారాజ్యంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తుండటం దుర్మార్గమైన చర్యని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని చైతన్య ఇంటర్మీడియెట్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇది చదవండి : పవన్ పై పోతిన మహేష్ సంచలన కామెంట్స్..

SFI, DYFI విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ప్రాంగణంలో నిరసనకు దిగారు. సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని ఇంటర్మీడియెట్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. ప్రైవేట్ కాలేజీలు నిబంధనలు బేఖాతారు చేస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు రమేష్, అనిల్ మండిపడ్డారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న కార్పోరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర …
కడియం, దానంపై స్పీకర్ సంచలన తీర్పు
తెలంగాణలో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత …
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.