Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home National అరవింద్ కేజ్రీవాల్ కు ఉపశమనం..

అరవింద్ కేజ్రీవాల్ కు ఉపశమనం..

by Rama
aravind Kejriwal

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) కు ఢిల్లీ కోర్టు భారీ ఉపశమనం లభించింది. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై అవెన్యూ కోర్టు వెకేషన్ న్యాయమూర్తి బిందు గురువారం విచారణ జరిపారు. బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్ శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది.

Follow us on : FacebookinstagramYouTube & Google News


మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

014088
Total views : 78939

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.