వాలంటీర్ల రాజీనామా (Resignation) :
ఏపీలో వాలంటీర్ల రాజీనామా (Resignation)లు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు మండలంలో పలువురు తమ ఉద్యోగాలను వదిలేశారు. పెద్ద ఓగిరాల గ్రామంలో 22 మంది వాలంటీర్లు గుడ్ బై చెప్పారు. రాజీనామా పత్రాలను కార్యదర్శికి అందించారు. చంద్రబాబు చేసిన కుట్రలకు మనస్థాపానికి గురయ్యామని పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల్లో పనిచేస్తామని చెప్పారు. వృద్దులు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వడం తమ ఉద్యోగంలో అత్యంత తృప్తిని ఇచ్చిన అంశమని వారు తెలిపారు. మరో నెల రోజులు ఓపిక పడితే మళ్లీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ‘నేతన్న సేవలో’ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి, చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే…
- ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ నేతల ఆత్మీయ సమ్మేళనం.పార్లమెంట్ సమావేశాల వేళ దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ…
- డీఎస్సీ నియామకాలపై నెల్లూరులో వైసీపీ నిరసనలు.మెగా డీఎస్సీ నియామకాల అంశంపై నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. నెల్లూరు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఏపీలో ఆగని వాలంటీర్ల రాజీనామాలు…