Wednesday, March 11, 2026
News Navigation
Home Andhra Pradesh ఆడుదాం ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి నిలువు దోపిడీ

ఆడుదాం ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి నిలువు దోపిడీ

by Rama
ఆడుదాం ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి నిలువు దోపిడీ

మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ SAAP ఛైర్మన్ రవినాయుడు. పెద్ద అవినీతి తిమింగలం మాజీ మంత్రి ఆర్కే రోజా అని ఆయన ఆరోపించారు.ఆడుదాం ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి నిలువు దోపిడీడ చేశారంటూ విమర్శించారు. కేవలం ఎన్నికల స్టంట్స్ కోసం ప్రభుత్వ సొమ్మును దుబారాగా దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. రోజా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని.. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన చిన్నారులకే అవకాశం కల్పించారని మండిపడ్డారు. అయితే, క్రీడల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఒక్క చిన్న సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రవినాయుడు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.