Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home TelanganaRangareddy నిర్మాణంలో స్లాబ్ విరిగి కూలీలు మృతి..

నిర్మాణంలో స్లాబ్ విరిగి కూలీలు మృతి..

by Rama
two man died in construction work

రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం సూరంగల్ గ్రామ రెవెన్యూ లో నిర్మాణంలో ఫస్ట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ అకాడమి సంస్థకి చెందిన కన్స్ట్రక్షన్ స్లాబ్ క్రింద చిక్కుకున్నారు. 14 మంది కూలీలు పని చేస్తుండగా 10 మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిదిలాల కింద్ర ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం చనిపోయిన వారు 1)బబ్లు.. బీహార్ వాసి 2)సునీల్.. వెస్ట్ బెంగాల్ డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. డిఆర్ఏఫ్ బృందాల సహాయంతో ఈ మృతదేహాలను వెలికి తీయడం జరిగింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: