ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో మారుమోగుతున్న పేరు ఏమైనా ఉందా అంటే ఉంది అనే చెప్పుకోవాలి . మరి ఎవరో కాదు మన అఘోరి మాతనే .. మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఆగోరీమాత హ హడావిడి అంత ఇంతా కాదు. తాను కార్ సర్వీసింగ్ కి వచ్చిన సమయంలో పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పోలీసుల మీద కోపం తో హైవే ఫై ధర్నాకు దిగింది . అమరావతిలో మహిళ అఘోరీ హల్చల్ తో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని నచ్చచెప్పడానికి వచ్చిన పోలీసుల ఫై ఆమె వాగ్వాదానికి దిగింది. అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనవద్దకు రావాలి అని నిరసనకు దిగింది. దేనితో తన డిమాండ్ ను తీర్చలేక ప్రయాణికులకు ఇబ్బంది కలగ కూడదు అని పోలీసులు అఘోరీమాతను తాళ్లతో బందించారు.
ఇంతకు ఈ అఘోరి మాత నిజమైన అఘోర మాతనేనా .. ఇన్నిరోజులు లేనిది జనం మధ్యలోకి ఇప్పుడు ఎందుకువచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కొంతమందికి అఘోరాలు అంటే భయం.. భక్తి. కానీ ఈ అఘోరిని చూస్తే మాత్రం పూర్తిగా ఈమె రూట్ సెపరేట్. ఈమె ఎక్కడికి వెళ్లిన పోలీసులతో నానా హంగామా చేస్తుంది .ఈమె దారికి అడ్డొస్తే శాపనార్దాలతో చెమటలు పట్టిస్తుంది .
ఇంతకీ ఆఘోరీమాత హడావిడి అంత దేని కోసం ? సనాతన ధర్మ కోసమా ? దర్మం పేరుతో న్యూసెన్స్ చేయడమా ? అంత ఖరీదయిన కార్లు ఎక్కడివి తనకి ? పబ్లిసిటీ కోసమా ? ఇంతకు ఈ అఘోరి మాత నిజమైన అఘోర మాతనేనా ? ఇన్నిరోజులు లేనిది జనం మధ్యలోకి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ ప్రజలను సందిగ్ధం లో పడేస్తుంది ఈ అఘోరి మాత
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి