సీఎం అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా నుంచిదక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనకు వెళ్లింది. రెండ్రోజుల పాటు సియోల్‌లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణకొరియా పర్యటన సాగనుంది. ఇటు తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ AWS వృద్ధి వ్యూహంలో అంతర్భాగమని కెర్రీ సర్సన్ అన్నారు. దీంతో త్వరలోనే హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగనుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
- ‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల…ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ వంటి ఎంటర్టైనర్స్ సృష్టికర్త మహి వి.రాఘవ్ నుంచి రాబోతున్న మరో సరికొత్త కామెడీ హారర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్షకులను…
- తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు ..తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే…
- టపాసుల తయారు ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 18 మంది మృతి..!తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్‌నగర్ జిల్లాలోని కట్టనార్పట్టిలో ఉన్న బాణసంచా పరిశ్రమలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా…. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సమాచారం. భారీ…
- దర్శకుడు క్రిష్ జగర్లమూడి చేత ‘వాలీ’ టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ..ఫైర్‌వాటర్ ఎంటర్టైన్మెంట్స్ స్పోర్ట్స్ డ్రామా ‘వాలి’ ఫస్ట్‌లుక్ అండ్ మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన టాలీవుడ్లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’ (VOLLEY) తన టైటిల్‌ను ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ ద్వారా అధికారికంగా విడుదల చేసింది. ఈ మోషన్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 46145