విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్ వేధింపులతో పెళ్లయిన 40రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ …
Tag:
#harassment
-
-
శ్రీ చైతన్య కాలేజీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాలేజీలో లెక్చరర్ల వేధింపులు, యాజమాన్యం ఒత్తిడిలు తట్టుకోలేక విద్యార్థులు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. విద్యార్థులపై వేధింపులకు శ్రీచైతన్య కాలేజీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. హైదరాబాద్ మదీనాగూడలోని శ్రీ …
-
వరంగల్ జిల్లాకు చెందిన రితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలతో 2015లో రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నారు. రితేశ్వరి తల్లిదండ్రులు ప్రస్తుతం …