శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో …
Tag:
#president
-
-
భారతీయ సంస్కృతి, ఆచారాలను నిరంతరం పటిష్టం చేయాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్ లోని శిల్పారామంలో లోక్ మంథన్ ప్రధాన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. దేశ ప్రజల్లో సాంస్కృతి, స్వాభిమాన భావన నెలకొల్పాల్సి ఉందన్నారు. రాష్ట్రాలను …