శ్రీకాకుళం జిల్లా,
గర్భిణీ స్త్రీల పై చిత్ర విచిత్ర పరిశోధనలు | Fake Doctor
సిక్కోలు గడ్డ మీద కంత్రి డాక్టర్స్ కన్నింగ్ చిత్రాలు. గర్భిణీ స్త్రీల పై చిత్ర విచిత్ర పరిశోధనలు, ప్రయోగాలు అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ వాడకం. పిల్లలు పుట్టిస్తామని కోట్లాది రూపాయలు వసూళ్లు. డాక్టర్ మెట్ట సందీప్, పప్పల శాంతిప్రియ పేరుచెబితేనే. భయభ్రాంతులకు గురవుతున్న సిక్కోలు ప్రజలు. రీజాయిస్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో భారీ దోపిడీ. చోద్యం చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు. డాక్టర్ మెట్ట సందీప్, పప్పల శాంతిప్రియ బరితెగింపు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశంతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సిక్కోలు లో కంత్రి డాక్టర్




Total views : 74527