ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కడపలో .. అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గంధం మహోత్సవం కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హస్సేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా …
Tag:
Urusu celebrations
-
-
దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ముస్తాబయింది. ఈ దర్గా ఉరుసు ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. కడప అమీన్ పీర్ దర్గా స్వామి …