కొండపూర్ లో ఓటు ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణ సంస్థ మేనెజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఓటు హక్కును కొండాపూర్ చిరాక్ …
Hyderabad
-
-
తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం నమోదయింది. రాజధాని నగరంతో పోల్చుకుంటే గ్రామీణ …
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ …
-
హైదరాబాద్ లో జోరుగా పోలింగ్ సాగుతోంది. ప్రముఖులు పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లోని గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఓటు …
-
హైదరాబాద్ లోని నందినగర్ లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకుని తన బాధ్యతను నిర్వహించానని చెప్పారు. అభివృద్ధి కోసం …
-
జూబ్లీహిల్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ పౌరులుగా క్యూలో నిల్చొని ఈ అగ్ర హీరోలు తమ ఓటును వినియోగించుకున్నారు. ఒక్క సారిగా హీరోలు లైన్ లో నిల్చొవడంతో ఇతర …
-
తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక, పోలింగ్ ప్రారంభమైన …
-
విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం వహించారని ఈసీ ఆదేశాల మేరకు.. హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసు అధికారులను సీఎస్ సస్పెండ్ చేశారు. సప్పెండ్ అయిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్పెక్టర్ జహంగీర్లు …
-
రాజేంద్రనగర్ సమీపంలోని గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థర్మకోల్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి వెంటనే 6 ఫైరింజన్లను పంపించారు.మంటలను ఆగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. దట్టమైన …
-
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసెంబ్లీలో మొత్తం ఆరు మండలాలు ఫరూక్ నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందూర్గు, చౌదరి గూడ మండలాల్లో మొత్తం 2 లక్షల 36వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 31 నాటికి …