తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాల్కాజిగిరి ఎం.పి.ఈటెల రాజేందర్ మాటలతో విరుచుకుపడ్డారు.నీకు దమ్ముంటే ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ తో తిరుగుదాం.. రా . మూసి పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చుతున్న ఇళ్ల దగ్గరకు వెల్దాం రండంటూ అయన …
Telangana
-
-
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు చిత్ర సీమ భగ్గు మంటోంది. అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ …
-
వన్ స్టేట్-వన్ కార్డ్ తో తెలంగాణలో కొత్త విప్లవం కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలుకుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని సిఖ్ కాలనీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ …
-
మూసీ నదికి ఇరువైపులా జరుగుతున్న సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. అక్కడి నిర్వాసితులను హైడ్రా తరలించడంలేదన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని …
-
బఫర్‌జోన్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశామని, కానీ ఆ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కొన్ని కట్టడాలను కూల్చినప్పుడు హైడ్రా బాగా పని చేసిందని కితాబునిచ్చారని, ఇప్పుడు మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారని వాపోయారు. …
-
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. చాలా తక్కువ సమయంలో ఫలితాలను విడుదల చేసినట్లు ఈ సందర్భంగా …
-
సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చి వేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా స్పందించింది. మల్కాపూర్ చెరువులో కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. …
-
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకూ మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తోంది. …
-
మూసీ వెంట ఉన్న ప్రాంతాల్లో అధికారుల సర్వేను స్థానికులు అడ్డుకుంటున్నారు. హైద్రాబాద్ నగరంలోని కొత్తపేట, చైతన్యపురి ప్రాంతాల్లోని మూసీ వెంట ఉన్న నిర్మించిన ఇళ్లను మార్కింగ్ చేసేందుకు అధికారులు రావడంతో స్థానికులు వారిని వెళ్లగొట్టారు. చైతన్యపురిలో ఓ బాధితుడు …
-
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేషంట్స్ అసహనం వ్యక్తం చేశారు. సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని అన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఓపీ టైంకు అందుబాటులో ఉండడం …