Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News ములుగు సమ్మక్క-సారలమ్మ ఆలయ పునర్నిర్మాణంపై మంత్రి సీతక్క సమీక్ష.

ములుగు సమ్మక్క-సారలమ్మ ఆలయ పునర్నిర్మాణంపై మంత్రి సీతక్క సమీక్ష.

by CVR NEWS
ములుగు సమ్మక్క-సారలమ్మ ఆలయ పునర్నిర్మాణంపై మంత్రి సీతక్క సమీక్ష

ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణ పనులపై మంత్రి సీతక్క, కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆదివాసీల సాంప్రదాయాలు, సంస్కృతి , వారి జాతి చరిత్ర ప్రతిబింబించేలా ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర విజయవంతం అయిన నేపథ్యంలో, మిగిలిన పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీఓ , ఆలయ పూజారులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

040019
Total views : 202964

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: