67
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా జరిగిన ఆ ఘోర కలికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోను యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విడుదల చేశారు. నిందితుడు కోల్ థామస్ అలెన్ సెన్సార్ గేట్ల గుండా దూసుకొస్తూ.. సెక్యూరిటీ ఏజెంట్లపై తూటాల వర్షం కురిపించిన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ సీక్రెట్ సర్వీస్ అధికారి గాయపడగా.. అది నిందితుడి పనేనని అధికారులు వీడియో ఆధారాలతో సహా నిరూపించారు. అసలు ఆ సెకన్లలో ఏం జరిగింది? నిందితుడికి ఎంత శిక్ష పడే అవకాశం ఉంది?






Total views : 74868