327
గన్నవరం నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) నామినేషన్ వేయడానికి భార్య పంకజశ్రీ, ఇద్దరు ప్రతిపాదితులు, న్యాయవాదితో గన్నవరం ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు వంశీకి స్వాగతం పలికేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్న సీనియర్ వైసీపీ నాయకులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, అల్లుడు గోసుల శివ భరత్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. వంశీ సతీమణి పంకజశ్రీ, గోసుల శివ భారత్ రెడ్డి, ఇద్దరు ప్రతిపాదితులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి ఆర్ఓ కార్యాలయం లోనికి వెళ్లారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి



Total views : 141768