అశేష జన వాహిని మధ్య మంగళవారం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి (Veerupakshi) అట్టహాసంగా నామినేషన్ దాఖలు (Nominations) చేశారు. అంతకుముందు స్థానిక షిరిడి సాయిబాబా మందిరంలో అభ్యర్థి విరుపాక్షి తో పాటు వైకుంఠ మల్లికార్జున చౌదరి, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఏరుర్ శేఖర్, శశికళ, కోట్ల హరి చక్రపాణి రెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం ఆలూరు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసిపి శ్రేణులు, అభిమానులు, అనుచరుల కార్యకర్తలతో కలిసి సాయిబాబా మందిరం నుంచి పెద్ద ఎత్తున తాహసిల్దార్ కార్యాలయం వరకు విరుపాక్షి ఊరేగింపు కొనసాగింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు…జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుందన్నారు. అభివృద్ధి అనేది ఒకచోట ఆగేది కాదన్న చంద్రబాబు… హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, ఐటీ రంగం ఆదాయాన్ని పెంచాయన్నారు. సైబరాబాద్…
- దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే…….దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సత్వరమే ఉత్తర్వులను…
- మన్యం జిల్లాలో గిరిజనల జీవన యాతన..మన్యం జిల్లాలో గిరిజనుల జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. జియ్యమ్మవలస మండలం పరిధిలోని చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ గ్రామాల ప్రజలు ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి



Total views : 33575