Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Andhra PradeshKrishana దాడికి మూల కారకులు చంద్రబాబు బోండా ఉమా – వెలంపల్లి

దాడికి మూల కారకులు చంద్రబాబు బోండా ఉమా – వెలంపల్లి

by Rama
Vellampalli srinivas

అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ ఈ సందర్బంగా వెలంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) మాట్లాడితూ డివిజన్ పర్యటనలో భాగంగా 28వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైస్సార్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికి అన్ని సంక్షేమ పధకాలు అందయాన్నారు. ప్రతి ఒక్కరు మంచిగా ఆదరిస్తున్నారన్నారు. ప్రతి డివిజన్లో మంచి మాకు ఆదరణ వస్తుందన్నారు. దాన్ని చూడలేక మా మీద దాడులు చేస్తున్నారన్నారు. పూటకో మాట మాట్లాడే వ్యక్తి బోండా ఉమా అని అన్నారు. బోండా ఉమా (Bonda uma) కి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. నిలకడ లేని వ్యక్తి బోండా ఉమా అని పేర్కొన్నారు. బాగా ఆవేశంలో ఉన్నాడు ఏది పడితే ఆడి మాట్లాడుతున్నాడన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మూలాలు అన్ని బొండా ఉమా కార్యాలయం చుట్టే తిరుగుతున్నాయన్నారు. అధికారులను బెదిరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పై అత్యాచారయతనం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీలను బీసీలను ఈ విధంగా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన్నారు. ఎస్సీలను బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఏనాడు ప్రజలకు మంచి చేయలేదు మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా అని ప్రజలు మాకు తెలియజేస్తున్నారన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కన్నుకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతుంటే నా మీద దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు. కంటికి దెబ్బ తగిలిన నిత్యం నేను ప్రజల్లోనే ఉంటున్నాను అన్నారు. దాడికి పాల్పడిన వారు బోండా ఉమా తో ఎందుకు టచ్ లో ఉన్నారో ఉమా సమాధానం చెప్పాలని అన్నారు.సతీష్ తల్లిదండ్రులు బోండా ఉమా ఇంటికి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. .బోండా ఉమా అనే చేయించాడని దుర్గారావు చెప్తున్నాడన్నారు.ఇంతకంటే సాక్షాలు ఏమి కావాలన్నారు. నడిరోడ్డుపై ముఖ్యమంత్రి గారి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం తప్ప అని ప్రశ్నించారు.

  • శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..
    శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో స‌మావేశ‌మైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవ‌స‌రాలు, నీటి నిల్వలు, విడుద‌ల‌పై అధికారులు చ‌ర్చించి కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
  • అమరావతిలో వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు.
    అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే టవర్లు దాదాపు పూర్తయ్యాయని, వారం రోజుల్లో వాటిని జీఏడీకి అప్పగిస్తామని…
  • కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట హవల్దార్ నిరసన.
    కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నేవీలో పనిచేస్తున్న హవల్దార్ నిరసనకు దిగారు. తనకు ప్రభుత్వం కేటాయించిన మూడు ఎకరాల పొలం విషయంలో ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. కర్నూలు నగరానికి చెందిన ఏ. విజయ్…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

012222
Total views : 74526

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.