Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం…

టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం…

by Prakash
Rachamallu Sivaprasad Reddy

మినర్వా టైర్స్ కుటుంబం

పై దాడి చేయలేదని టిడిపి నాయకులు వీఎస్ ముక్తార్ ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పాలని…కొట్టలేదని సీసి ఫుటేజ్ చూపితే తాను ఊరు వదిలి పోతానని, ఈ ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయనని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులుగా అమీర్ హమ్జా అనే వైసిపి కార్యకర్తపై దాడి ఘటనపై టిడిపి, వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టిడిపి నేతలను కేసులో ఇరికించాలని వైసిపి తప్పుడు కేసు పెట్టిందని టిడిపి నేత వీఎస్ ముక్తియార్ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఖురాన్ పై ప్రమాణం చేసి తాను దాడి చేయలేదని చెప్పగలవా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దాడి చేయలేదని సీసీ ఫుటేజ్ చూపితే ఊరు వదలిపోతానని ముక్తియార్ ముందుకు వస్తే నేను రెడీ అంటూ సవాల్ విసిరారు. నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: