Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Political ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి..

ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి..

by Rama
Uma bala

పశ్చిమగోదావరి జిల్లా.. పాలకొల్లు.. ఈరోజు నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు, పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల. ఎలమంచిలి మండలం కంచు స్తంభం పాలేలో వైసీపీ అభ్యర్థులు పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా గడపగడపకు వెళ్లి ఓటర్లను తమకు ఒక్క ఛాన్స్ ఇమ్మని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేశారని, ఇంతవరకు పార్లమెంటు, ఎమ్మెల్యే అభ్యర్థులను బీసీలకు ఎవ్వరు ఇవ్వలేదని, ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలు తరఫున పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తానని ఆయన అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.


తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..
తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై …
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ …
అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.