194
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం.
కృష్ణా జిల్లా(Krishna dt),
పామర్రు నియోజకవర్గం, పెదపారుపూడి మండలం తమ్మలంపాడు, దోసపాడు, మోపర్రు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్.
కైలే అనిల్ మాట్లాడుతూ | Anil Kumar Kaile
అడుగడుగునా హరతులు ఇచ్చి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఈ ఐదేళ్లలో కులం మతం చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. గ్రామాలలో విద్య,వైద్యం లో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. వాలంటరీ సచివాలయం వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం.