ప్రొటీన్లు శరీర కణాలు, కండరాలు, ఎముకల నిర్మాణానికి ప్రొటీన్లు అవసరం. ప్రొటీన్లు శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పప్పులు, ధాన్యాలు. శరీరానికి ప్రధాన శక్తి వనరుగా …
Tag:
minerals
-
-
పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం రెండు పండ్లు తినడం చాలా మంచిది. కూరగాయల్లో కూడా విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా …
-
కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్ పచ్చివి, …
Older Posts