వంటలో ఆలివ్ లేదా కొబ్బరి నూనె వాడుకోవడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. దక్షిణ భారతదేశం లో పెక్కు మంది ఇప్పటికె పొద్దుతిరుగుడు నూనె లేదా మార్కెట్లలో లభించే ఇతర వంట నూనెలకు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నారు .కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల మన శరీర రక్తప్రవాహంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిరూపించబడింది.కొబ్బరి నూనె రక్తంలోని చక్కెర స్థాయిని సరిగ్గా నియంత్రించబడేలా చేస్తుంది. .కొబ్బరి నూనె మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడం కోసం కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మరింత మంచిది. లేదా గానుగ పట్టిన కోకోనట్ ఆయిల్ కూడా మంచిదే. లేదంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుకున్నా మంచిదే. మంచిది కదా అని రోజు ఒకే ఆయిల్ కంటే కూడా సన్ ఫ్లవర్, ఆలివ్ ఆయిల్. కుసుమ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ మర్చి మార్చి వాడుకోవడం మంచిది.
వంట కోసం ఏ కొబ్బరి నూనె మంచిది?
114
previous post