ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని..రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పమన్నారు .5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్న మంత్రి..వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం తన అదృష్టమన్నారు. స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామన్నారు. ఈ బడ్జెట్ రాయలసీమ ప్రజల కలలను నెరవేస్తుందని..యువత ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు.
నిర్మల్ జిల్లా బాసరలో కోతుల బెడద రైల్వేస్టేషన్‌లో ఓ చిన్నారిపై దాడి అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు కోతులను అడవుల్లోకి తరలించాలని డిమాండ్
అన్నమయ్య జిల్లా తుమ్మచెట్లపల్లిలో దారుణం పాత కక్షలతో సురేంద్ర అనే వ్యక్తిపై రాడ్లు, కర్రలతో దాడి దాడిలో సురేంద్రకు తీవ్రగాయాలు, పరిస్థితి విషమం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ రమణపై అనుమానం గాయపడ్డ సురేంద్రకు మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం ఇప్పటివరకు పులిని బంధించకపోవడంపై వైసీపీ విమర్శలు పవన్‌కల్యాణ్ ఇంతవరకు స్పందించలేదని ఆరోపణలు పులి సమస్యను వదిలేశారా-చెల్లుబోయిన వేణు రైతులపై దాడిచేస్తే పరిస్థితేంటి-జక్కంపూడి రాజా
జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్‌లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు వాచ్‌మెన్‌కు మత్తుమందు ఇచ్చి ఓ ఇంట్లో చోరీ రూ.20లక్షల విలువైన గోల్డ్, డైమండ్ ఆభరణాల చోరీ నలుగురు నేపాలీలపై అనుమానం దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం
1
2
3
4
5