పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ త్రిశూలాన్ని ఆవిష్కరించారు మంత్రి నారాయణ. ఈ త్రిశూలం మొత్తం ఎత్తు 65 అడుగులు. దీనికి అమర్చిన శివుని ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. సుమారు రూ. 2.5 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ భారీ త్రిశూలాన్ని పూణేకు చెందిన ప్రత్యేక శిల్పులు ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దారు. పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ పర్యాటకులను ఆకర్షించేలా త్రిశూలం లోపల ప్రత్యేక LED దీపాలను అమర్చారు. చీకట్లో ఈ విద్యుత్ కాంతులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. సముద్ర తీర ప్రాంతం కావడంతో విశాఖలో తరచూ వచ్చే తుపాన్లు, ప్రచండ గాలులను సైతం తట్టుకుని నిలబడేలా అత్యంత పటిష్టంగా దీని నిర్మాణం చేపట్టారు. కైలాసగిరిపై ఇప్పటికే శివపార్వతుల భారీ విగ్రహాలు ఉండగా, తాజాగా ఈ నూతన త్రిశూల ఏర్పాటుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Vishakapattanam
విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తదితరులు పరిశీలించారు.అలాగే ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కూడా పాల్గొన్నారు.ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన నేతలు.. రేపు జరగనున్న శంకుస్థాపన కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు.
విశాఖ …యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని….యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.సముద్రం పక్కనే వున్న ఇప్పటివరకు మంచినీరు వస్తోంది. జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకు గురౌతుందని తద్వారా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.వందల ఏళ్ళు గా నివాసముంటున్న గ్రామస్తులు తమ ఉనికిని కోల్పోతారని పేర్కొన్నారు..మత్సకారులు లేని యారాడ గ్రామానికి జెట్టి ఎందుకు నిర్మించాలనుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.మత్స్య కారులకు జెట్టి నిర్మించాలంటే వేరే ప్రాంతాన్ని చూసుకువాలని గ్రామస్తులు సూచించారు..మత్స్య కార గ్రామాలైన ముత్యాలమ్మపాలెం, అప్పుకొండ జెట్టిని గ్రామస్తులు నిరాకరించారు. మత్స్య కారులే లేని యారాడలో ప్రభుత్వం జెట్టిని ఎందుకు నిర్మించాలనుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.
యారాడలో జెట్టి నిర్మిస్తే నష్టపోయేది యారాడ మాత్రమే కాదు, గాజువాక పరిసర ప్రాంతాలు పూర్తిగా ఉప్పునీరుగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు..వాస్తవానికి యారాడ సముద్రతీరం కోతకు గురౌతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఓసెనోగ్రఫీ, మరికొన్ని ఏజెన్సీలు నిర్దారించాయి…
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గ్రామ తరలింపు అంశంపై తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు గ్రామస్తులు 2004లో భూసేకరణ సమయంలో తమ గ్రామాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఆరోపిస్తూ, ఇప్పుడు 750 కుటుంబాలకు స్థలం కేటాయించి సరైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో తమకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అధికారులు మాత్రం అప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయని, ప్రస్తుతం బ్రాండిక్స్ యాజమాన్యం తమ హక్కుల మేరకు గోడ నిర్మాణం చేపడుతోందని స్పష్టం చేస్తున్నారు. ఈ గోడ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు నిజం ఏంటి? గ్రామస్తుల డిమాండ్లకు న్యాయం జరుగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.దుప్పితూరు గ్రామ వివాదంపై ప్రజా ప్రతినిధులు కూడా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ సమస్యపై మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పరిష్కారం కనుగొనాలని సూచించారు
గ్రామస్తులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే స్థానికంగా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఒకవైపు గోడ నిర్మాణ పనులు కొనసాగుతుండగా, మరోవైపు గ్రామస్తులు నిరసనలు తెలుపుతున్నారు. తమకు సరైన పునరావాసం, నష్టపరిహారం అందే వరకు వెనక్కి తగ్గేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం మరింత పెరగకుండా ఉండాలంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకుని స్పష్టమైన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. దుప్పితూరు సమస్యకు ఎప్పుడు ముగింపు పడుతుందో అనేది ఉత్కంఠగా మారింది
అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ మోసం వెలుగులోకొచ్చింది. బండారు రామారావు చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తున్నారని స్థానికులు. మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులే ఆయన ప్రధాన బాధితులుగా ఉన్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొదట చిన్న మొత్తాలతో నమ్మకంగా ఉన్న నిందితుడు..తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి పరారయ్యాడని అంటున్నారు బాధితులు. వసూలు చేసిన మొత్తం దాదాపు రూ.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిందితుడు పరారవడంతో డబ్బులు కోల్పోయిన బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐతే ఆయనపై ఇప్పటికే గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..నిందితుడిని విజయనగరం ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
విశాఖ ఆంధ్రా విశ్వ విద్యాలయంలో కొద్ది రోజులు గా ఏర్పడిన పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తున్నామని రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు..బయట వాళ్ళకి యూనివర్సిటీలోకి అనుమతి లేదని..రాజకీయ ఉపన్యాసాలు, సభల నిర్వహణ,ర్యాలీలు, బంద్ లు, నిరసనలు, రాస్తా రోకోలు తదితర వాటికి తావులేదన్నారు. విద్యార్థులు యునివర్సిటీ లో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు సహకరించాలని కోరారు. ఉన్నతమైన లక్ష్యాలతో బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆయన ఆకాక్షించారు..
విశాఖపట్టణంలో చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని.. జీవీఎంసీ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. రోడ్లపై ఇష్టారీతిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి… వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యం రద్దీగా ఉండే డాబా గార్డెన్స్ ప్రాంతంలో… చెన్నై షాపింగ్ మాల్‌కు సంబంధించిన హోర్డింగులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇంత ఇబ్బంది కలుగుతున్నా జీవీఎంసీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని విశాఖ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై…
- కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
- జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ…
- రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…
- “సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యిందని.. గూగుల్ ఎంవోయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తామన్నారు.
మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి గూగుల్ వారిని సంప్రదించడంతో వారు విశాఖపట్నం రావడానికి ఒప్పుకున్నారన్నారు ముఖ్యమంత్రి. ఇప్పడు వారితో ఒప్పందం చేసుకున్నామని.. గూగుల్‌తో చేసుకున్న ఒప్పందం మరో కీలక మైలురాయిగా మారుతుందన్నారు. విశాఖకు గూగుల్ రావడం ఓ గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. ఆర్టీజీఎస్తో గూగుల్ ఓ ఒప్పందం చేసుకున్నారని.. ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు. గూగుల్‌తో ఒప్పందం రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అన్నారు. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవడమే నాయకత్వమన్నారు చంద్రబాబు. ఏదైనా విషయంలో ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని గుర్తు పెట్టుకోవాలి.. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు కచ్చితంగా వస్తాయన్నారు. అలాగే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ చాలా ముఖ్యం అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై…
- కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
- జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ…
- రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…
- “సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. హాస్టల్ నుండి తప్పించుకొని నలుగురు విద్యార్థులు పరారయ్యారు. ఈ ఘటన
మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెయింట్ అన్స్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘు…. లక్కీ భాస్కర్ మూవీ చూశారు. తాము కూడా అలానే సంపాదించి కార్లు, ఇళ్లు కొనుక్కోవాలని భావించి స్కూల్ నుంచి పారిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్ట్రారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్ లోని సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై…
- కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
- జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ…
- రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…
- “సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్ వేధింపులతో పెళ్లయిన 40రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు మార్పింగ్ ఫోటోలను పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం జిల్లా మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై…
- కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
- జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ…
- రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…
- “సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Total views : 92029