Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh ఏసీబీ అధికారుల ట్రాప్ లో చిక్కిన అవినీతి MRO

ఏసీబీ అధికారుల ట్రాప్ లో చిక్కిన అవినీతి MRO

by Rama
ఏసీబీ అధికారుల ట్రాప్ లో చిక్కిన అవినీతి MRO

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారుల ట్రాప్ కు ఎమ్మార్వో చిక్కాడు. ఒక వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వడ్లమూడి వెంకట రమణయ్య నాయుడు అనే వ్యక్తికి పొలానికి సంబంధించి 1 బీ అడంగల్ కోసం ముత్తుకూరు తహశీల్దార్ బాలకృష్ణా రెడ్డి 50 వేలు డిమాండ్ చేశాడు. చివరకు వారి మధ్య 25 వేలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. తర్వాత రమణయ్య నాయుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని తహశీల్దార్ బాలకృష్ణా రెడ్డి 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • సోలార్ డ్రైయర్‌తో విలువ ఆధారిత ఉత్పత్తులు.
    సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ… పండించిన పంటకు సరైన ధర రాక అప్పులపాలవుతున్న ఈ రోజుల్లో… మధ్యతరగతి రైతు తన వినూత్న ఆలోచనతో సరికొత్త విజయగాథను లిఖించారు. పంటను కేవలం పండించడమే కాదు… దానికి సాంకేతికతను జోడించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారిస్తే…
  • నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.
    నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు,…
  • ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
    జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది.…
  • సింగపూర్‍లో CBN @ 361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ.
    ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం…
  • భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం.
    భారత ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. తాజాగా ఆయనకు స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్‌తో ప్రధాని మోదీని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

024284
Total views : 144593

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.