Friday, May 8, 2026
News Navigation
Friday, May 8, 2026
News Navigation

Breaking

Friday, May 8, 2026
Home Political BRS పై మాటలతో తూటాలు పేల్చిన రేణుకా చౌదరి

BRS పై మాటలతో తూటాలు పేల్చిన రేణుకా చౌదరి

by Rama
BRS పై మాటలతో తూటాలు పేల్చిన రేణుకా చౌదరి

రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఖమ్మం జిల్లాలో ఓ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర వవిమర్శలు చేసారు . నేటికి కుక్కిన పేనులా పడి ఉన్న అజయ్ ఇప్పుడు మీసాలు తిప్పుతున్నాడని విమర్శించింది . రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అని మాట్లాడారు. నాగలి పట్టిన మొహాలా మీవి అంటూ ఎద్దేవా చేసారు . ఖరీఫ్ కు రబీకు తేడా తెలియని మీ మొహాలకి ఎందుకు సవాళ్లు అంటూ విమర్శించారు . నీ బిడ్డని విడిపించుకోవడానికే నీవు ఎంత మంది కాళ్ళు పట్టుకున్నావో రాష్ట్ర ప్రజలకి తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీ ఈర్ష ద్వేషాలను ప్రజల ఫై రుద్ధనంతవరకి ప్రజల్లో గొడవలు సృష్టించకండి అంటూ హెచ్చరించారు . మీ బ్రతుకులు మిషన్ భగీరథ . మిషన్ కాకతీయకే పరిమితమన్నారు రేణుక చౌదరి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అమెరికా -ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ..
    ఇరాన్‌, అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడికి ప్రతిగా హర్మూజ్ జలసంధిలోని 3 అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసింది.…
  • పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..
    వరంగల్‌ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్‌లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్…
  • ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్..
    ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు కొనసాగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి కీలక అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల…
  • పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి ……..
    కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి…
  • మంచిర్యాలలో రెచ్చిపోతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ..
    చెరువు శిఖం భూమిని ఆక్రమించిన వారిని చూశాం… FTL లోకి చొచ్చుకొచ్చిన వారిని చూశాం. కానీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఏకంగా చెరువు కట్టనే మాయం చేసిన వారిని చూశారా.. అయితే మంచిర్యాల శివార్లలోని నస్పూర్‌ లో జరిగిన ఈ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

010745
Total views : 69869

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.