గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. …
#telanganapolitics
-
-
అభివృద్ధి , సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. పేదలకు సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అందిస్తోందన్నారు. తాండూర్ మున్సిపల్ పరిధిలో చైర్ పర్సన్ స్వప్న …
-
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ‘6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరిట బీజేపీ ప్రోగ్రామ్లకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చార్జిషీట్ రిలీజ్ చేయనుంది. హైదరాబాద్లో పార్టీ …
-
ప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల …
-
రాజకీయాల్లో నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే నేతలు ఒకే వేదికపై సరదాగా గడిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్ రావు క్రికెట్ ఆడారు. ఓ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ స్టేజిపై క్రికేట్ ఆడి అక్కడున్నవారిలో …
-
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించి భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్ రావు కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం జరిగిన సభలో హరీశ్ మాట్లాడు తూ ‘ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని …
-
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కరీంనగర్ లో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం …
-
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోని వాస్తవాలను తెరమరుగు చేసిందని ఇప్పుడు వాస్తవ చరిత్ర బయటకు వస్తుంటే ఆ పార్టీకి …
-
రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఖమ్మం జిల్లాలో ఓ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర వవిమర్శలు చేసారు . నేటికి కుక్కిన పేనులా పడి ఉన్న అజయ్ ఇప్పుడు మీసాలు తిప్పుతున్నాడని విమర్శించింది . రైతుల …
-
పేద ప్రజలకు ఆశలు చిగురించేలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను డిసెంబర్ మొదటి వారంలో జాబితా సిద్ధం చేసేందుకు అడుగులు వేస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు …