Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Latest News ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థుల ఆందోళన

ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థుల ఆందోళన

by Rama
ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థుల ఆందోళన

ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయ్యవారిపల్లి హైస్కూల్ కు ఉపాధ్యాయులు కావాలని ధర్నా నిర్వహిస్తున్న అయ్యవారిపల్లి హైస్కూల్ విద్యార్తులు వారి తల్లి దండ్రులు ఉపాధ్యాయులు, 84 మంది విద్యార్థులకు హెడ్మాస్టరు మాత్రమే ఉన్నారని గతంలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోయారని మాకు స్కూల్స్ స్టార్ట్ అయి నెలరోజులు అవుతున్న ఇంతవరకు మా స్కూల్ కి ఉపాధ్యాయులు ఎవరు రాలేదని ఆన్లైన్లో క్లాసులు వింటే మాకు అర్థం కావడం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థుల ఆందోళనఅనంతరం ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో ఆఫీస్ ముందు నిరసన తెలిపారు,విద్యార్థులు తమ విలువైన చదువులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మాకు ఉపాధ్యాయులను నియమించాలని డిఈఓ ఎంఈఓ స్పందించి మాకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.