మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తీజ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొని గ్రామాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలని తీజ్ వేడుకల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి ఆడి పాడారు. బంజారా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్యాలు చేశారు. మహబూబాద్ జిల్లా గూడూరులో తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. తీజ్ ఉత్సవాలు జరుపుకోవడం ఆనందనీయమని, సంస్కృతి సాంప్రదాయాలతో పండుగను ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు. ప్రధానంగా భక్తిభావంతో పెళ్లికాని యువతులు తొమ్మిది రోజులపాటు జరుపుకొంటారని, ప్రకృతితో మమేకమై మట్టిని, మొలకలను ఆరాధిస్తారన్నారు. ఈ పండుగను మా తాతల పూర్వకాలం నుంచి నిర్వహించుకోవడం ఆనవాయి తీగా వస్తోందని మురళీ నాయక్ అన్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కృష్ణా జిల్లా గుడివాడలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన.కృష్ణా జిల్లా గుడివాడలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు…
- ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు, అయోధ్య రామ మందర విరాళాల వివాదం, పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్…
- ఫిఫా ప్రపంచకప్ విజేతగా చరిత్ర సృష్టించిన స్పెయిన్.ఫిఫా వరల్డ్ కప్–2026లో స్పెయిన్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అంతా స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా, అర్జెంటీనా ఒక్క షాట్ కూడా…
- నేటి నుంచి పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా అఖిలపక్ష భేటీ.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని…
- చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్.తిరుపతి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలంలో నెన్నూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేతలు సిద్దముని రెడ్డి, గిరిధర్ రెడ్డి.. అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








Total views : 219358