Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra PradeshKadapa కడప లో వైసీపీకి షాక్

కడప లో వైసీపీకి షాక్

by Rama

టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు…

పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్..

వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు…

చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు 100 కుటుంబాలు టీడీపీలో చేరిక…

వేంపల్లెలోని తలిశెట్టి సుబ్రమణ్యం జడ్పీ బాయ్స్ హైస్కూల్ నుంచి పులివెందుల రోడ్డులో పుల్లయ్య తోట వరకు టీడీపీ నేతల భారీ ర్యాలీ…

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి, పులివెందుల టీడీపీ ఇంచార్జి బిటెక్ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థ సారథి, వేంపల్లి ఇంచార్జి రఘునాథ్ రెడ్డి నేతృత్వంలో భారీ చేరికలు…

టీడీపీ పార్టీలో చేరికల నేపధ్యంలో వేంపల్లిలో గట్టి పోలిసు బందోబస్తు ఏర్పాటు..

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: