పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం తర్వాత పలుమార్లు అదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు సంభవించాయి. తొలుత సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినా కొంతసేపటి తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు కొత్త ఛాంపియన్ దక్కింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ అదనపు సమయంలో 1-0తో విజయం సాధించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరుకావడంతో..ఈ మ్యాచ్‌తో పాటు…
- మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం.మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక దాడులు కొత్త మలుపు తిరిగాయి. తాజాగా జోర్డాన్‌లోని అల్-అజ్రాఖ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీ క్షిపణి, డ్రోన్ దాడులు…
- వర్షాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంట్లో రచ్చ.సభలో నిరసనలు కొనసాగుతుండగానే.. పార్లమెంట్ వెలుపల కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమం…
- ములుగు జిల్లా దుబ్బగూడెంలో దారుణం.నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడన్న కోపంతో కన్న కొడుకునే కన్నతండ్రి, అక్కలు కలిసి పథకం ప్రకారం దారుణంగా హత్య చేసిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెం గ్రామంలో వెలుగుచూసింది. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెంకటాపురం సర్కిల్…
- త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య.పోలీస్ శాఖలో మరో తీవ్ర విషాదం నెలకొంది. త్రిపుర రాష్ట్ర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన్ను గమనించిన సిబ్బంది వెంటనే అగర్తలాలోని జీబీ ఆసుపత్రికి తరలించారు. ఐతే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 221135