Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు.

పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు.

by CVR NEWS
పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు

పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామని, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రతి రంగానికి ప్రత్యేక పారిశ్రామిక విధానాలు రూపొందించి, వాటిని నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు.ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అమెజాన్ డేటా సెంటర్ తొలి మైలురాయిగా నిలుస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: