Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home International ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.

ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.

by CVR NEWS

ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో వెనక్కి తగ్గిన ఇరాన్, ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం కొద్దిసేపటి క్రితమే తనకు ఫోన్ చేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం కోసం ఇరాన్ ప్రతినిధులు బలంగా కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఈ ఒప్పందానికి అర్హులా కాదా… ఒకవేళ ఒప్పందం కుదిరినా వారు దానిని గౌరవిస్తారా లేదా.. అనే విషయాలు తనకు తెలియదని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: