Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Latest News బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు షాక్.

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు షాక్.

by CVR NEWS

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. కీలకమైన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో చైనా స్టార్ ప్లేయర్ వాంగ్ జియీ చేతిలో సింధు ఓటమి పాలయ్యారు. దీంతో ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు వరుస షాక్‌లు తగిలినట్లైంది. టైటిల్‌పై భారీ ఆశలు పెట్టుకున్న భారత అభిమానులకు సింధు ఓటమి నిరాశ కలిగించింది.

మ్యాచ్‌లో పోరాడినప్పటికీ కీలక దశల్లో వాంగ్ జియీ ఆధిపత్యం ప్రదర్శించడంతో సింధు టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇప్పటికే భారత ఆటగాళ్లకు ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ… పీవీ సింధు ఓటమి భారత్‌కు మరో పెద్ద షాక్‌గా మారింది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత ప్రస్థానంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: