తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని లోక్ సభ ఎన్నికల్లో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందే రుణమాఫీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రైతు రుణమాఫీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
తొందరలోనే రైతులు గుడ్ న్యూస్ వింటారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల21న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నల్గొండలో ఆర్ఐపై రైతుల తీవ్ర ఆరోపణలు.నల్గొండ జిల్లాలో భూ రీ-సర్వే కార్యక్రమంపై తీవ్ర వివాదం నెలకొంది. శాలిగౌరారం మండలం వద్దిపాముల గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన సదస్సులో రెవెన్యూ అధికారుల ఎదుటే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కెళ్లపహాడ్ గ్రామ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఆర్ఐ రఫీపై…
- పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.అనకాపల్లి జిల్లాలోని చారిత్రక పంచదార్ల కొండను నాన్ మైనింగ్ జోన్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో…
- అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో ప్రధాన…
- ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ.ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా, పొగాకు రంగాల సమస్యలపై కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం నేడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో విడివిడిగా భేటీ అయింది. కేంద్ర మత్స్యశాఖ మంత్రి…
- పది, ఇంటర్లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు.పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పెంటకోట కన్వెన్షన్ హాల్లో జిల్లా కలెక్టర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 221094