విశాఖ కేర్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన వెలుగు చూసింది.
తలకు గాయంతో స్కానింగ్ కోసం కేర్ ఆస్పత్రికి ఓ వచ్చిన మహిళ అడ్మిట్ కాగా..ఆమెకు స్కానింగ్ చేయాలంటూ.. ఇన్ చార్జ్ ప్రకాష్ లైంగిక దాడికి పాల్పడే యాత్నం చేశాడు. దీంతో మహిళ కేకలు వేయడంతో ..ప్రకాష్ కి దేహశుద్ధి చేసారు స్థానికులు..విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు కేర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రయత్నించింది. ప్రకాష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య.పోలీస్ శాఖలో మరో తీవ్ర విషాదం నెలకొంది. త్రిపుర రాష్ట్ర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన్ను గమనించిన సిబ్బంది వెంటనే అగర్తలాలోని జీబీ ఆసుపత్రికి తరలించారు. ఐతే…
- ఐపీఎస్ ట్రైనీ ఆత్మహత్యాయత్నం.హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. తనతో పాటు శిక్షణ పొందుతున్న మహిళా ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారన్న ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు…
- కాలేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2027 జూలై నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో ప్రతిపక్ష బిఆర్ఎస్…
- రెండు వారాలు పర్యటనలకు దూరంగా పవన్.ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వైద్యులు మరో రెండు వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో ఆయన తన పర్యటనల షెడ్యూల్‌ను వాయిదా వేసి, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం…
- శ్రీనివాస మంగాపురంలో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం.తిరుపతి రూరల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే చారిత్రక ప్రాధాన్యత ఉన్న శ్రీవారిమెట్టు ప్రాంతంలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 221096