70
కొలెస్టిరాల్ తక్కువే ఉన్నా మార్గరైన్ రసాయనికము గా వెలికి తీసిన పదార్ధమైనందున పూర్తిగా ఆరోగ్యకరమైనదని చెప్పడము కష్టము. నూనె లో ఉండే విటమిన్లు , ఇతర పోషకాలను అత్యదిక ఉష్ణోగ్రత నశింపజేస్తుంది . నికెల్ , కాడ్మియం అవశేషాలతో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మార్గరైన్ లో అత్యదిక స్థాయిలో ట్రాన్స్ ఫాట్స్ ఉంటాయి. అయితే వెన్నలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికము. కొలెస్టిరాల్ సంబంధిత సమస్యలు ఎక్కువని చెప్తారు. రోగనిరోధక వ్యవస్థ పై తీవ్రమయిన ప్రభావాలు ఉంటాయి.
Read Also..
Read Also..