సిగరెట్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. భార్య ఏమి చెప్పినా వినే భర్త సిగరెట్స్ మానమంటే మానడు అంతగా చాలా మంది వీటికి అలవాటు పడి జబ్బులకి లోనయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. అంతేకాదు క్యాన్సర్ వంటి రోగాలతో ఎంతో మంది చనిపోతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది కూడా. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిగరెట్స్ త్రాగితే ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు ప్యాకేట్స్ మీద రాసినా కూడా పట్టించుకోరు. క్యాబేజీ రసం తాగితే ఇక క్యాబేజీ రసం తాగినా లేకా క్యాబేజీ ఆకులు నమిలినా వాళ్లు ఇక సిగరెట్లు మర్చిపోతారట. క్యాబేజీకి పోషకాల గని అన్న పేరు ఉంది. క్యాబేజీలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ఇది క్యాన్సర్ నివారించడంలో కూడా సమృద్ధిగా పనిచేస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన “ప్లేవనాయిడ్స్” సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా “పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్” ప్రభావాన్ని తగ్గించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.
Read Also..
Read Also..