సూర్య,చంద్ర గ్రహణాల గురించి రుగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది. రుగ్వేదం ప్రకారం రాక్షసుడైన స్వరభానుడు.. రాహువు-కేతువులుగా ఎలా మారాడో పూర్తిగా శీదికరించబడింది. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని అమృతం కోసం మధనం చేసినప్పుడు హలాహలం, కల్పవృక్షం, కామధేనువు, మహాలక్ష్మీ,చంద్రుడు, ధన్వంతరి, అమృతం …
Tag: