అమ్మవారి ఆరాధన విశిష్ఠతను తెల్సుకోవాలంటే ముందు అమ్మను అనుగ్రహించమని వేడుకోవాలి. మహాశక్తిని మనః పూర్వకంగా ప్రతి క్షణం ధ్యానించాలి. శక్తికి సంబంధించిన మంత్ర, తంత్ర విధానం గురువుద్వారా పొందాలి. అమ్మవారి కోరిక మేరకుపరమేశ్వరుడు శ్రీ తంత్రమును శ్రీవిద్యగా అనుగ్రహించాడు …
Tag: