నల్ల మిరియాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి సహాయపడుతుంది. …
Tag:
Black pepper
-
-
నల్ల మిరియాలు క్యాన్సర్‌ను నిరోధించే గుణాలను కూడా కలిగి ఉన్నాయి. రెగ్యులర్‌గా ఉపయోగించడం యాన్సర్‌ను నివారించవచ్చు మరియు రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలు ఉపయోగించడం వల్ల అనేక రకాల క్యాన్సర్ కణాలు శరీర అవయవాలపై ప్రభావం చూపకుండా నిరోధిస్తుంది. …