ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది. …
Tag:
home remedies
-
-
మిగలపండిన అరటిపండ్లు పారేయకుండా స్మూత్ గ పేస్ట్ చేసి కాళ్ళ పగుళ్ళకు మాత్రమే కాదు పూర్తిగా పాదాలకు పట్టించండి. 20 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడిగేయాలి. కనీసం 2 వారాలు రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. …