నువ్వులు శరీరానికి ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు B, E, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలను అందిస్తాయి. నువ్వులు, బెల్లంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నువ్వులు తినేటప్పుడు సలాడ్లలో కూడా తీసుకుంటారు. నెయ్యిలో వేయించిన నువ్వులను ఉదయం ఖాళీ కడుపుతో …
Tag:
immune system
-
-
చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. కామెర్ల వ్యాధి తగ్గించడంలో చెరకు రసం మహత్తరంగా పనిచేస్తుంది. జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్‌ను చెరకు రసం భర్తీ చేయడంలో తోడ్పడుతుంది. మూత్ర సంబంధ సమస్యలను చెరుకు …
-
లివర్ మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ పండ్లు తీసుకోండి. బొప్పాయిలో విటమిన్లు, ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె, జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. జీర్ణక్రియకు సహాయం చేయడం ద్వారా, …
-
సిట్రస్ పండ్ల రసాలు విటమిన్ సి యొక్క గొప్ప మూలం. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. సిట్రస్ పండ్ల రసాలు యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. …