81
నేటి ఆధునిక కాలంలో Wi-Fi రూటర్ దాదాపు ప్రతి ఇంట్లో ఉంటోంది. దీన్ని నిర్ణీత వ్యవధిలో మాత్రమే ఉపయోగించుకోవాలి. పని ముగిసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. చాలా మంది వైఫై రూటర్‌ను పగలు, రాత్రి సమయాల్లో ఆన్‌లో ఉంచుతుంటారు.ఇది శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రేడియేషన్ వలన అల్జీమర్స్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. రూటర్‌ను మనుషులు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో ఉంచొద్దు.