యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 15 ప్రో మోడల్స్ లాంచ్ చేసింది. యాపిల్ ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఈ సమస్యను పరిష్కరించింది, అయితే అప్‌కమింగ్ ఐఫోన్ 16 సిరీస్‌తో ఈ సమస్యను రిపీట్ చేయకూడదని కంపెనీ భావిస్తోంది. ఇవి ఖరీదైనవే అయినా ప్రపంచంలో ఏ మొబైల్ అందించని బెస్ట్ పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తాయి. ఈ ఫోన్లు ఓవర్‌హీట్ అవుతూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను దెబ్బతీశాయి. రిపోర్ట్స్ ప్రకారం, ఓవర్‌హీట్ అవ్వకుండా, యాపిల్ భవిష్యత్తులో ఐఫోన్ల డిజైన్, మెటీరియల్స్‌ను మార్చాలని యోచిస్తోంది. ఈ మెటీరియల్స్ ఐఫోన్‌ల ద్వారా ఉత్పన్నమయ్యే వేడిని బయటికి పంపిస్తూ, వాటిని చల్లగా ఉంచగలవు. ఐఫోన్ 16 సిరీస్ 10 నెలల్లో లాంచ్ కానుంది. అయితే అప్‌కమింగ్ మోడల్‌ల గురించి ఇప్పటికే చాలా ఎగ్జైట్‌మెంట్ నెలకొంది. ఎందుకంటే యాపిల్ కొన్ని AI ఫీచర్లను నెక్స్ట్ ఐఫోన్లలో ప్రవేశపెట్టవచ్చు. 2024లో మే లేదా జూన్‌లో జరిగే WWDC 2024 కీనోట్‌లో దీని గురించి మరింత తెలిసే అవకాశం ఉంది.
ఐఫోన్ 16 లో కీలక మార్పులు..!
67
previous post