ములుగు జిల్లా, మేడారం జాతర minister seethakka comments :
రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క(seethakka) కామెంట్స్. మేడారం జాతరకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మేడారం జాతరకు వచ్చే మహిళకు ఉచిత బస్ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే 50 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుండి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క.
Follow us on : Facebook, Instagram & YouTube.
మేడారం జాతరలో 500 సిసి కెమెరాలతో ప్రత్యేక నిఘా. లక్షలాది మంది భక్తులతో పోటెత్తిన భక్తజనం. జంపన్న వాగు దగ్గర స్నాన ఘట్టాలను పరిశీలించిన మంత్రి సీతక్క. నేటి నుండి మహా ఘట్టం ఆవిష్కృతమవుతుంది. గత రెండు నెలలుగా అధికారులు ఇక్కడే తిష్ట వేసి భక్తులకు ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేశారు. గత జాతరలో లాగా ఇప్పుడు ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోటి మంది భక్తులతో కొలువుతిరనున్న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర- మంత్రి సీతక్క.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.